57 పాజిటివ్ కేసులు నమోదు:KCR

272

ఈరోజు ఒక్కటే 10 పాజిటివ్ కేసులు నమోదు

కరోనా అనుమానితులు 20 వేల మంది క్వారంటైన్ లో ఉన్నారు

ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ పోడోగింపు

చేతులెత్తి నమస్కరిస్తున్న ఎవరి ఇళ్లలో వారు ఉండండి

మన చేతిలో ఉన్న ఏకైక మార్గం స్వీయ నియంత్రణే కరోనా నివారణ మార్గం

పోలీసులకు,వైద్యులకు ప్రజలకు సహాకరించండి

బత్తాయి,కమల,దానిమ్మ పండ్లు బలవర్ధకమైన ఆహారం మన రాష్ట్రంలో పండిన పంటలు మనమే వాడుకుందాం

అమెరికా ,ఇటలీ లాంటి దేశాలే కరోనాతో ఇబ్బందుల్లో ఉన్నాయి