రిజర్వు బాంక్ ఆఫ్ ఇండియా మీడియా సమావేశం..

98

👉రేపో రేటు 4.4 శాతానికి తగ్గింపు
👉ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది..
👉వడ్డీ రేట్లు తగ్గింపు..
👉ఆహార,ఇంధన కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాo..
👉మార్కెట్ లో నగదు లభ్యత కు అన్ని చర్యలు తీసుకుంటున్నాం..
👉కోవిడ్-19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది..
👉అన్ని రుణాల పై 3 నెలల మారిటోరియం..
👉డిపాజిటర్లకు ఎలాంటి ఢోకా లేదు…
👉వచ్చే 3 నెలలు emi కట్టనవసరం లేదు…
👉మా చర్యలతో ఆహార పదార్థాల ధరలు తగ్గనున్నాయి..
👉మార్చి 1 నుండి మూడు నెలలు వాయిదాల లో వెసులుబాటు…
👉సివిల్ స్కోర్ పై ప్రభావం ఉండదు…