అత్యవసర విభాగాల్లో పనిచేసే వారికి పాస్‌లు

225

అత్యవసర విభాగాల్లో పనిచేసే వారికి పాస్‌లు
సీపీ అంజనీకుమార్

👉🏻 ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 21 రోజులు తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు.

👉🏻 బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజలు సహకరించాలని.

👉🏻 ఇలాంటి పరిస్థితుల్లో అందరం క్రమశిక్షణ, ఐకమత్యంతో మెలగాలని. లాక్‌డౌన్‌ సమయంలో సౌకర్యమంతమైన వాతావరణం ఉండదాని10వేల మంది నగర పోలీసులు 24 గంటలు పనిచేస్తున్నారని ఆయన అన్నారు.

👉🏻 ఈ రోజు నాలుగుగంటల పాటు ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించాం. సమీక్ష తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అత్యవసర విభాగాల్లో పనిచేసిన వారికి పాస్‌లు ఇస్తాం.

👉🏻 హైదరాబాద్‌కు సంబంధించి 900 పాస్‌లు ఇచ్చామని. పాస్‌ల కోసం ఆన్‌లైన్‌లో ఈ-మెయిల్‌ చేయండి.covid19.hyd@gmail.com ద్వారా పాస్‌ల కోసం వినతులు పంపాలని. అలాగే, 9490616780 నంబర్‌కు వాట్సప్‌ సందేశాలు పంపొచ్చు’’ అని సీపి వివరించారు.