కఠినమైన చర్యలు తీసుకుంటాం

333

ప్రకాశం జిల్లా ఐ.పి.ఎస్ వార్నింగ్….

* లాక్ డౌన్ ఉన్నప్పుడు రోడ్డు మీద తిరుగుతాను అంటే కఠినమైన చర్యలు తీసుకుంటాం

* యూత్ బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు

* యువకులు బైక్ ల పై తిరుగుతూ వారి బాధ్యతను మరిచిపోతున్నారు

* పోలీసులు అడిగితే హాస్పిటల్, టాబ్లెట్స్ అంటూ అబద్ధాలు చెబుతున్నారు

* మీరు ఎవర్ని మోసం చేస్తున్నారు.. ఇటలీ లాంటి పరిస్థితులు మనకు వద్దు

* పోలీసులకు, అధికారులకు సహకరించాలి

* కుటుంబసభ్యులతో ఇంత హ్యాపీగా గడిపే రోజులు మళ్లీ రావు

* యువకులు బాధ్యత మరచి అనవసరంగా రోడ్ల మీదకు వస్తే క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి

* తల్లిదండ్రులు జాగ్రత్త పడి మీ పిల్లల్ని ఇంట్లో ఉండేలా చూడాలి