రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్

రాష్ట్ర సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద వాహనాలు నిలిపి వేత

ప్రధాన నగరాలతో పాటు అన్ని చోట్లా వాహనాల రాకపోకలపై పోలీసుల ఆంక్షలు

బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలు అడ్డుకుంటున్న పోలీసులు

తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన వాహనాలు

రైతు బజార్ల వద్ద ఉదయం 9 గంటలకు కూరగాయల విక్రయాల నిలిపివేత

లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్న అధికార యంత్రాంగం

నిర్దిష్టమైన కారణం లేకుండా వాహనాలతో రోడ్లపైకి వచ్చి వాళ్ళను నిలిపివేసి ఫైన్ విధిస్తున్న పోలీస్ అధికారులు

పలు వాహనాల సీజ్

రామవరప్పాడు వద్ద పోలీస్ చెక్ పోస్ట్ దాటేందుకు అతి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు

అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి ఎవరూ రావద్దంటూ ప్రచారం చేస్తున్నా పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య కార్మికుల కార్యక్రమాలు

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami