వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు

243

అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు

కుటుంబం తరపున కరోనా నివారణకు రూ.10లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం

టీడీఎల్పీ సభ్యులు నెల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయం

సామాజిక మాధ్యమాల ద్వారా కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే విధంగా అందరూ కృషి చెయ్యాలి

పనులు లేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం
5 వేల రూపాయిల ఆర్థిక సహాయం ఇవ్వాలి

ప్రభుత్వం కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలి

వీలైనంత వరకూ ఒకరికొకరు దూరం పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి

…..టీడీపీ అధినేత చంద్రబాబు