ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుని వ్యాపారస్తులు నిత్యావసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైతే జైలుకు పంపుతాం

దేశంలో కరోనా మహమ్మారి విస్తరించటంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అనేక నిర్ణయాలు తీసుకున్నారు..

ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపునకు ప్రజలంతా సహకరిస్తే వారికి , దేశానికి మంచిది.

పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి అదేశాలతో ఈనెల 29వ తేదీన రేషన్ సరుకులు.

తెల్ల కార్డు జలిగిన వారికి ఉచితంగా రేషన్ సరుకులతో పాటు కేజీ కందిపప్పు కూడా ఇవ్వడం జరుగుతుంది.

తెల్ల కార్డు కలిగిన పేద ప్రజలకు నిత్యావసర ఖర్చుల నిమిత్తం ఏప్రిల్ 4వ తేదీన వాలంటీర్లు ద్వారా ఇంటికి రూ. 1000 పంపిణీ.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner