* కొరొనా వైరస్ తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలి.

* ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు తెలంగాణ లాక్ డౌన్ అమలులో ఉంటుంది.

* జివో 45 ద్వారా ప్రజలకు అన్ని విషయాలను తెలియజేశాము.

* పబ్లిక్ అండ్ ప్రైవేట్ వెహికిల్స్ మాత్రమే అనుమతి ఉంది.

* ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలి.

* వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలి.

* సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలేవరూ రోడ్ల పైకి రావద్దు.

* ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి.

* తెలంగాణ సమాజం కోసం పోలీసులు స్ట్రిక్ గా ఆంక్షలు అమలు చేస్తారు.

* అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది.

* డే టైంలో అమలులో ఉండే నిత్యావసర వస్తువులు అన్ని రాత్రి 7 గంటలకు క్లోజ్ చేస్తాము.

* ఒక కాలనీలో వెహికిల్ లో ఒకటి రెండు కిలో మీటర్ల మాత్రమే తిరగాలి.

* ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము.

* ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు..ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారు.

* సీజ్ చేసిన వాహనాలు వైరస్ తీవ్రత తగ్గిన తరువాత రిలీజ్ చేస్తారు.

* ప్రైవేట్ వాహనాలు నిత్యావసర వస్తువులు క్యారీ మాత్రమే అనుమతి.

* మీడియాకు ఎక్కడైనా తిరికే అనుమతులు.

* చట్టం చాలా కఠినంగా అమలు చేస్తారు.

* వైలేషన్ కి పాల్పడితే క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది.

* ప్రతి బైక్ పై ఒక వ్యక్తి… ఫోర్ వీలర్ పై ఇద్దరికి మాత్రమే అనుమతి.

* ఆటో అసోషియేషన్ కి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాము.

* ఆక్ట్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసాము.

* ఇవ్వాళ మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్ డౌన్ అమలు చేయాలి.

* నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకోవాలి.

* లాక్ డౌన్ పై ప్రధాని-సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

By admin

Leave a Reply

Close Bitnami banner