ప్రజలు సహకరించాలి:సీపీ ద్వారకా తిరుమల రావు

478

విజయవాడ ప్రజలు సహకరించాలి

నిత్యావసర సరుకుల కోసం ఈరోజు ప్రజలు బయటకు వచ్చారు…

బెజవాడలో లాక్ డౌన్ నేపధ్యంలో ప్రజలు ఇంటికే పరిమితం అవ్వాలి…

గుంపులుగా బయట తిరిగితే ఉపేక్షించేది లేదు…

ఇప్పటికే మా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం…

ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నాము…

మా సిబ్బంది ఆరోగ్యం దృష్టా కొన్ని ఆదేశాలు జారీ చేశాము…

రక్షణ ఏర్పాట్లు చేసుకుని విధులు నిర్వహించాలని కోరాము…

ప్రజలు రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మైక్ ప్రచారాలు చేస్తున్నాము…

కరోనా వైరస్ ప్రమాదం దృష్ట్యా ప్రజలు పోలీసులకు సహకరించాలి…