జగన్ కు కన్నా లేఖ

201

ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలి

లాక్ డౌన్ కారణంగా పేద వర్గాల వారు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి

తెల్ల కార్డు వారికి వెంటనే ఉచితంగా రేషన్ అందించాలి

వాలంటీర్ల ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం

సరైన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలి