ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నుంచి కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ వచ్చింది

దానిపై రాష్ట్ర సీఎస్ తో హోంశాఖ కార్యదర్శి మాట్లాడారు.

రమేష్ కుమార్ రాసినట్టుగానే లేఖ వచ్చింది.

అధికారులపై బెదిరింపులకు పాల్పడటం సరికాదు.

ఎన్నికల కమిషనర్ లేఖపై రాష్ట్ర సీఎస్ తో మాట్లాడి రక్షణ ఇవ్వాలని చెప్పాం

వీలైతే ఇవాళ లిఖితపూర్వక ఆదేశాలు రాష్ట్రానికి ఇస్తాం

ఏ అధికారులను అయినా బెదిరిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదు

రమేష్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ లో రక్షణలోనే ఉన్నారు

ఏపీ వెళ్తే పూర్తి రక్షణ సీఎస్ కు చెప్పాం

–కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner