కరోనా వైరస్‍పై టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో అప్రమత్తత.

అత్యవసరమైతే తప్ప జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు రావొద్దని పిలుపు.

పార్టీ కార్యాలయానికి వస్తున్న చంద్రబాబు సహా అందరికి థర్మల్ స్కానింగ్

100 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత నమోదైన వారిని కార్యాలంలోకి అనుమతించరాదని నిర్ణయం.

స్కానింగ్ తర్వాతే కార్యాలయం లోపలికి నేతలు, కార్యకర్తలను అనుమతిస్తున్న సిబ్బంది.

కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జగ్రత్తలను సిబ్బందికి వివరించిన చంద్రబాబు.

By RJ

Leave a Reply

Close Bitnami banner