వైఎస్ జగన్ మీడియా సమావేశం

0
2

తాడేపల్లి: విడిది కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి మీడియా సమావేశం.
ఏపీలో ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు సీఎం జగన్ ఇటువంటి పరిస్థితి వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చింతించాల్సిన అవసరం ఉంది సీఎం జగన్
చంద్రబాబు దగ్గరుండి వ్యవస్థలను నీరుగారుస్తున్నారు.
కరోనా వైరస్ పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు మన దేశంలో పుట్టింది కాదు కరోనా వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది  కరోనా భయానకం ఏమి కాదు  కేవలం రెండు మూడు వారాల్లో పరిస్థితి మారిపోదు  నిరంతర ప్రక్రియగా ఏడాది పాటు జరగాల్సి ఉంది జాగ్రత్తలు తీసుకుంటూనే దైనందిన జీవితం కొనసాగాలి  విశాఖపట్నంలో 200, విజయవాడలో 50 పడకల వార్డులు సిద్ధంగా ఉన్నాయి గ్రామ వాలంటీర్లతో ప్రతి ఇల్లు సర్వే చేస్తున్నాం  విచక్షణ కోల్పోయి ఎన్నికల కమిషనర్ వ్యవహరించారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి కులాలు మతాలకు అతీతంగా ఎన్నికల కమిషనర్ వ్యవహరించాలి ఒకవైపు కరోనా ఎఫెక్టుతో ఎన్నికలు వాయిదా అంటూనే అధికారులను తప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు మరోవైపు కలెక్టర్లు అధికారులను బదిలీ చేయటం ఎంతవరకు సబబు రమేష్ కుమార్ కు ఇలా వ్యవహరించే అధికారం ఎక్కడిది
అధికారం ముఖ్యమంత్రిదా?.. ఈసీదా..?
ఎవరో రాస్తున్నారు ఎవరో ఆర్డర్ ఇస్తున్నారు ఆ ఆర్డర్ను ఈయన చదువుతున్నారు

ఎన్నికలు వాయిదా వేసేముందు ఎవరినైనా అడిగారా..?
కనీసం హెల్త్ సెక్రటరీ, చీఫ్ సెక్రెటరీ ని పిలిచి ఎందుకు అడగలేదు చివరకు పేదలకు ఇళ్ల పట్టాల ప్రక్రియను కూడా ఆపేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు ప్రజలు ఓట్లు వేసి 151 స్థానాలు ఇస్తేనే వైసీపీ అధికారంలోకి వచ్చింది ఇంత వివక్ష చూపటం ధర్మమేనా, ఇది సరైందేనా చంద్రబాబు పదవి ఇచ్చినంత మాత్రాన ఇంత వివక్ష

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here