ఏపీ లో పంచాయతీ ఎన్నికలు వాయిదా.

పంచాయతీ ఎన్నికల పై కరోనా వైరస్ ప్రభావం.

సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం ఎన్నికల తేదీల ప్రకటన ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు.

ఇప్పటవరకూ జరిగిన ప్రక్రియ రద్దు కాదు.

అత్యున్నత స్థాయి సమీక్ష తరువాతనే ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడి

By RJ

Leave a Reply

Close Bitnami banner