కర్నూలు టీడీపీ కి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్

264

కర్నూలు టీడీపీ కి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్.

పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె ఈ ప్రభాకర్.

టీడీపీ పార్టీకి మనుగడ లేదు.

కనీసం నేను అడిగిన కార్పొరేటర్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితిలో టిడిపి పార్టీ ఉంది.

ఓ బిజెపి నాయకుని మాట టీడీపీ జిల్లా అధ్యక్షుడు వింటున్నాడు.

త్వరలోనే ఏ పార్టీ లో చెరబోయేది ప్రకటిస్తాను.