ఏలూరు జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం

450

స్థానిక ఎన్నికల కొరకై ముఖ్య సమావేశంలో భాగంగా ఈ రోజున ఏలూరు జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది అట్లానే ఏలూరు మహానగరం నాయకుల కార్యకర్తల మరియు ముఖ్య నాయకుల సమావేశం కూడా జరగడం పాల్గొనటం జరిగింది మరియు రాజమండ్రిలో జరుగుతున్నటువంటి రాజమండ్రిలో జరుగుతున్నటువంటి గడిచిన 87 రోజుల నుంచి ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున ముస్లింలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు CAA NPR NRC కి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నటువంటి ఉద్యమంలో మాట్లాడటం కూడా జరిగింది, ఈ కార్యక్రమంలో మాతో పాటుగా ఏలూరు జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇతర అనేక మంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు రాజమండ్రి సి ఏ ఎం N ఆర్ సి వ్యతిరేక కార్యక్రమాలు అనేకమంది ముస్లిం పెద్దలు రాజమండ్రి పుర ప్రముఖులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇతర అది INTU C NSUI యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగిందిపాల్గొనడం జరిగింది