కోర్టు కేసుల కారణంగా రాష్ట్రంలో మూడు కార్పొరేషన్ల ఎన్నికలను వాయిదా

327

కోర్టు కేసుల కారణంగా రాష్ట్రంలో మూడు కార్పొరేషన్ల ఎన్నికలను వాయిదా..

శ్రీకాకుళం

నెల్లూరు

రాజమహేంద్రవరం

వాయిదా పడిన 29 మున్సిపాలిటీలు.. జిల్లాల వారిగా

శ్రీకాకుళం: ఆముదాలవలస, రాజాం

ప. గో : భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడు

కృష్ణా : గుడివాడ, జగ్గయ్యపేట, కొండపల్లి

గుంటూరు: బాపట్ల, మంగళగిరి, నరసరావుపేట, పొన్నూరు, తాడేపల్లి, గురజాల,దాచేపల్లి

ప్రకాశం: కందుకూరు,దర్శి

నెల్లూరు: గూడూరు,కావలి, బుచ్చిరెడ్డిపాలెం

చిత్తూరు: శ్రీకాళహస్తి,కుప్పం

కడప జిల్లా: రాజంపేట, కమలాపురం

కర్నూలు: బేతంచర్ల