హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు వైసీసీలో చేరనున్నట్టు సమాచారం.
కనిగిరి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు.. బాలకృష్ణకు అత్యంత సన్నిహితుడు.
ఆయన నేటి మధ్యాహ్నం జగన్ను కలిసి వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే తన అనుచరులతో మంతనాలు పూర్తి చేసినట్లు సమాచారం.