కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామ ప్రజా చైతన్య యాత్ర

637

కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామ ప్రజా చైతన్య యాత్ర లో :తంగిరాల సౌమ్య

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామంలో మాజీ శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య పాల్గొన్నారు తంగిరాల సౌమ్య గ్రామంలో వీధి వీధి ఇంటింటికి తిరుగుతూ 9 మాసాల కాలంలో జరిగిన నవ మోసాలను,రద్దులను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేయడం జరిగినది పాల్గొన్న పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తదితరులు