– మూడు దఫావులు ఎన్నికలు జరగబోతున్నాయి…
– ఎంపీటీసి, జడ్పీటిసి ఒక విడుతగా ,మున్సిపల్ ఒక విడుతగా ,పంచాయితీలు రెండు విడుతలుగా ఎన్నికలు నిర్వహించబోతున్నాం
– ఎన్నికల కోడ్ తక్షణమే అమలోకి వస్తుంది..
– ఎంపీటీసి / జడ్పీటీసీ కి ఇవాళ నోటిఫికేషన్ …
– ఈనెల 9 నుండి 11 వరుకు నామినేషన్స్, 21 న పోలింగ్, 24 కౌంటింగ్…

– మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ఈనెల 11 నుండి 13 వరుకు నామినేషన్స్… 23 పోలింగ్, 27 కౌంటింగ్ ఉంటుంది..

– గ్రామపంచాయితీలు రెండు ఫేజులుగా నిర్వహిస్తున్నాము..

– ఫేజ్ 1 – 17 నుండి 19 వరుకు నామినెషన్స్.. 27 న పోలింగ్, అదే రోజు కౌంటింగ్..

– ఫేజ్ -2 ఈనెల 19 నుండి 21 వరుకు నామినేషన్స్ 29 న పోలింగ్, 29 నే కౌంటింగ్….

– ఓటర్లని ప్రభావితం చేసే ఏ ప్రభుత్వ స్కీమ్స్ అయినా అమలు నిలుపుదల చేయాలి..
– బదిలీలు, నియామకాలు నిషేదం..
– ఎన్నికలు సజావుగా జరపడానికి కలెక్టర్లకి, ఎస్పీలకు అధికారాలు ఇచ్చాం..
– స్వేచ్చగా, హింసకి తావులేకుండా ఓటు హక్కు వినియోగించుకొనేలా అందరూ సహకరించాలి..
– ప్రభుత్వ భవనాలపై ఉన్న రంగుల గురించి ఇప్పటికే హైకోర్ట్ లో ఉంది కాబట్టి దానిపై మేము ప్రత్యేక చర్యలు తీసుకోము..
– కార్యాలయాలకు రంగుల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాం..
– సిబ్బంది కొరతలేదు.. అత్యవసరం అయితే అంగన్ వాడి వర్కర్స్ ని వాడుకుంటాం..

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner