పంచాయతీ ,ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు తొలగించాలి

121

కళా వెంకట్రావు,టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు

స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. పంచాయతీ ,ప్రభుత్వ కార్యాలయాలపై వైసీపీ రంగులు తొలగించాలని ఎన్నికల కమిషనర్ ను కోరాము

హైకోర్టు ఆదేశాల ప్రకారం తొలగించాలి

వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించరాదు

డబ్బు ,మద్యం పట్టుబడితే కేసులు ,పదవులు నుంచి తొలగింపు అంటున్నారు

ప్రతిపక్ష పార్టీల వారిని బెదిరించడానికి ఈ చట్టం తెచ్చారు

పోలీసులు ను అడ్డం పెట్టుకొని గెలవాలని చూస్తోంది

నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని కోరాము