బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారిపై పూర్తిగా అసత్యాలతో కూడిన కథనం ప్రసారం చేసిన ABN ఆంధ్ర జ్యోతి ఛానల్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము..

బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు జీవిఎల్ నరసింహారావు గారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని అవాస్తవ కథనం పై కచ్చితంగా ABN క్షమాపణ చెప్పాలి అని తెలియచేస్తున్నాము.

పత్రికా, మీడియా విలువలు మరచి తరచూ బీజేపీ పై అసత్య కథనాలు ప్రసారం చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ABN ఆంధ్ర జ్యోతి తమ వైఖరిని మార్చుకోకపోతే ఛానల్ చర్చలను భహిష్కరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియచేస్తున్నాము.


తురగా నాగభూషణం,
రాష్ట్ర ఉపాధ్యక్షులు
బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇంచార్జి.

By RJ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner