దళిత క్రైస్తవ నాయకులు ప్రజాప్రతినిధులపై BJP ప్రోద్బలంతో అక్రమ కేసులు పెట్టిన, జగన్ ప్రభుత్వం & ఏపీ పోలీసులు తక్షణం ఎత్తివేయాలి

560

దళిత క్రైస్తవ నాయకులు ప్రజాప్రతినిధులపై BJP ప్రోద్బలంతో అక్రమ కేసులు పెట్టిన, జగన్ ప్రభుత్వం & ఏపీ పోలీసులు తక్షణం ఎత్తివేయాలి.

ఈరోజు మహాసేన రాజేష్ సరిపెల్ల ,నిన్న ఎంపీ హర్షకుమార్ మరి రేపు మరో క్రైస్తవ నాయకుడా?

‘ప్రజాస్వామ్య పాలన”
కు బదులు
” ప్రతికార కేసుల పాలన” భారత దేశ వ్యాప్తంగా బిజెపి కొనసాగిస్తుండగా,
నేడు అదే పద్ధతిలో జగన్ పార్టీ ప్రభుత్వం ఏపీలో కొనసాగిస్తుండటం దారుణం.
1) తమిళనాడు లలిత కరుణానిధి చిదంబరం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ తృణమూల్ పార్టీ అనుకూల ఐఏఎస్ ఐపీఎస్ రిపోర్ట్ సుప్రీంకోర్టున్యాయవాదులు, యూపీలో మాయావతి మరియు బి ఎస్ పి మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు,మాయావతి, ఢిల్లీలో కాంగ్రెసు కామాగ్ని ఇతర పార్టీలు, బీహార్లో లాలూ ప్రసాద్ ఢిల్లీ తాజాగా తెలంగాణ టిఆర్ఎస్ అనుకూల ఇంజనీరింగ్ మెగా ఇంజనీరింగ్ మరియు ఏపీ లోని జగన్ జగన్ పాత సిబిఐ అక్రమాస్తుల కేసులు విదేశీ చట్టాల ఉల్లంఘన కేసులు మరియు టిడిపి తాజాగా అక్రమాస్తులు ఇన్కమ్ టాక్స్ పన్ను ఎగవేత కేసులో టెండర్ గోల్ మాల్ లో పలువురు ప్రాంతీయ పార్టీలో మరియు జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉన్న న్యాయపరమైన కేసులను కోర్టులను జైలును నిఘా సంస్థల ను కట్ చేసుకుని ముఖ్యుల పై ఉన్న ఆర్థిక కేసులో సిబిఐ కేసులను ఆయుధాలుగా మార్చుకొని బిజెపి ఆర్ఎస్ఎస్ తన మతతత్వ రాక్షస పాలన అమలు చేసేందుకు, భారతదేశ సెక్యులర్ రాజ్యాంగాన్ని మార్చి మనువాద సిద్ధాంతాలను అమలు చేసేందుకు దేశ వ్యాప్తంగా బిజెపి కుట్రలు చేస్తున్న సంగతి బహిరంగ ఉన్నాయి.

కానీ నేడు క్రైస్తవ ముఖ్యమంత్రి సెక్యులర్ గా ఉన్నానని చెప్పుకుంటున్న జగన్ కూడా అదే పద్ధతిలో తన ప్రతి వాదులను అందులో దళిత క్రైస్తవ నాయకులను “ప్రతీకార పోలీసు కేసులు పాలనతో” మహాసేన రాజేష్, మాజీ ఎంపీ హర్ష కుమార్, మరికొందరు దళితులను అణచివేస్తూ ఉండడం తీవ్ర భయాందోళనలను కలిగిస్తుంది .

అధికారంలో రాకముందు తన శత్రువులను తాను క్షమిస్తాననీ, తన తండ్రిని చంపిన కాంగ్రెస్ పార్టీ సోనియాను రిలయన్స్ అంబానీ లను కూడా క్షమించి ప్రేమిస్తానని అని, ఏసుక్రీస్తు ప్రభువు తనను సిలువ వేసిన వారిని క్షమించి నట్లుగా , బైబిల్ వాక్యం లో ఉన్నట్టుగా క్షమిస్తానని జాతీయ మీడియా ఛానల్ లో చెప్పి క్రైస్తవులను, క్రైస్తవ ఇతరులను ఎన్నికల ముందు ఆకర్షించిన శాంతి స్వరూపుడు జగన్మోహన్ రెడ్డి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే క్రైస్తవ నాయకులను అణిచివేయడం కొరకే బైబిల్ పరిశుద్ధ వాక్యాలను క్రైస్తవ సిద్ధాంతాలను తృణీకరించిడము హేయమైన చర్య ప్రమాదకరం.
టిడిపి జనసే కాంగ్రెస్ పార్టీలలోని అగ్రకుల నాయకులు ఇతర రాజకీయ ప్రత్యర్థులపై తన కక్ష సాధింపు చర్యలు చేసుకుంటే నష్టం లేదు రాజకీయాల్లో ఇది సాధారణం .

కానీ అమాయకంగా తనను ఒక మంచి క్రైస్తవుడు అనుకొని , తన భావ బ్రదర్ అనిల్, విజయమ్మ షర్మిల , భారతి,విమల రెడ్డి సువార్త మాటలు నమ్మి 2014 ఎన్నికల్లో తన పార్టీ గెలుపునకు కష్టపడ్డ రాజేష్ పైన కక్ష సాధింపు చర్యలను ఆలిండియా దళిత క్రైస్తవ సమైక్య మరియు క్రైస్తవ ధర్మప్రచార భద్రాచల సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం.

ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడే ప్రజాసంఘాలు తన పార్టీ వ్యతిరేకులపై చర్యలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోక పోలీసులను నిజాం నిరంకుశ పాలనతో అమలు చేయడం దారుణం
జగన్ పార్టీ ప్రభుత్వం ఏపీలో కొనసాగిస్తూ ప్రజాసమస్యలు ప్రభుత్వ వైఫల్యాలు అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నవారిని
ముఖ్యంగా దళిత క్రైస్తవుల పాస్టర్ ల లో బీసీ ముస్లింల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్న మహాసేన రాజేష్ గారిని మాజీ ఎంపీ హర్ష కుమార్ గారిని ఏపీ పోలీసులు చేసి నిర్బంధకాండ కొనసాగిస్తూ, జగన్ ప్రభుత్వం బాధితుల పక్షాన మాట్లాడే వారి గొంతు కోస్తున్నది.
అందుకు రాజేష్ గారి అరెస్ట్ ప్రత్యక్ష సాక్ష్యం .

ఆర్ ఎస్ ఎస్ అనుకూల బీజేపీ మతతత్వ పార్టీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం ముస్లింలను, భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ లను టార్గెట్ చేసేందుకు కుట్రతో NRC CAA లను ప్రవేశపెట్టడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ముస్లిం, దళిత ,బీసీలు ,క్రిస్టియన్ ఓటర్లు రాజేష్ గారి కి ప్రభావితం అవటాన్ని జీర్ణించుకోలేక ఉంచుకోలేని బీజేపీ మతతత్వ పార్టీ ఏపీ విభాగం కేంద్రంతో జగన్ పై, ఎపి పోలీసుల ఒత్తిడి చేసి , చిన్నచిన్న కేసులో కనీసం నోటీసులకు జవాబిచ్చి, బెయిల్ పొందే అవకాశం ఇవ్వకుండా,
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బిజెపి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్న రాజేష్ గారిని అరెస్ట్ చేయడం అక్రమం .
గత ఎన్నికలలో 2014 వైసిపి జగన్ బావ బ్రదర్
అనిల్, అనిల్ బినామీ రక్షణ టీవీ బెనహర్ క్రైస్తవుల ఓట్లు దళితుల ఓట్లను ఆకర్షించేందుకు మహాసేన రాజేష్ గారిని, పావులుగా వాడుకొని నేడు తమ అన్యాయాలను ప్రశ్నించినందుకు ఈ అక్రమ అరెస్టులకు పాల్పడడం దారుణం వెంటనే రాష్ట్రంలో క్రైస్తవుల పై పాస్టర్లపై చర్చిలపై జరుగుతున్న మతోన్మాదుల దాడులను బిజెపి ఉద్దేశపూర్వకంగా దాడులు జగన్ ప్రభుత్వంలో క్రైస్తవ మంత్రులు అరికట్టాల్సిన హిందూ మతోన్మాద దళిత క్రైస్తవుల పై అలుపెరగని పోరాటం చేస్తున్న మహాసేన క్రైస్తవ నాయకులను బిజెపి ప్రాబల్యం తో అరెస్టు చేయడం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం వెంటనే రాజేష్ గారిని బేషరతుగా విడుదల చేసి జగన్ దళితులకు cm తాడేపల్లి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు