అరెస్ట్ అయిన అమరావతి జేఏసీ సభ్యులను జైలు లో పరామర్శించిన నారా లోకేష్

451

అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయిన అమరావతి జేఏసీ సభ్యులు,రైతులను
గుంటూరు సబ్ జైలు లో పరామర్శించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…