తొలి తిరుపతి

0
4

తొలి తిరుపతి.పెద్దాపురం సమీపంలోని చదలవాడ వద్ద ఉంది .తిరుమల తిరుపతి కంటే ముందు వెంకటేశ్వర స్వామి ఇక్కడ శ్రీ శృంగారవల్లభునిగా వెలిసారూ.తిరుపతి వెళ్లలేని భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకోవచ్చు.ఏ ఎత్తులో ఉన్న మనుషులకు ఆ ఎత్తులోనే స్వామి వారి మూల విరాట్ ఇక్కడ కనిపించడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here