అమరావతి బయులుదేరిన బిజేపి కన్నా లక్ష్మి నారాయణ, వెంట భారీ గా తరలివెళ్ళిన బిజేపి నేతలు

477

కన్నా వెంట భారీ గా తరలివెళ్ళిన బిజేపి నేతలు,

బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ

దురద్దేశ్శంతో సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటన.

మహిళామ తల్లులు శ్రద్దగా ఉద్యమం చేస్తున్నారు.

వారికి మద్దతుగా ఈ రోజు రాజధాని కి వెళ్తున్నాం.

రైతులకు బిజేపి పూర్తి స్దాయి లో అండగా ఉంటాం.

ప్రాంతీయ పార్టీల స్వార్దం కోసమే పని చేస్తాయి,

పోలీసుల సాయంతో జగన్ పాలన చేస్తున్నాడు.

పాదయాత్ర లో ఎన్నో మాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన జగన్ చేసింది శూన్యం.

9 నెలల్లో ప్రజల రక్తం పీల్చుకుతినడం తప్ప చేసింది శూన్యం.

ప్రజల గోడు పట్టించుకునే ప్రజా ప్రతినిధే లేడు,

గత టిడిపి ప్రభుత్వం చేసిన వాటికి మించిన అరాచకాలు వైసిపి చేస్తుంది.

ప్రజా సమస్యలు పై గొంతు ఎత్తిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేదిస్తున్నారు.