పిల్లలకు స్వీయ రక్షణ, సైబర్ క్రైమ్ నేరాల వల్ల కలిగే నష్టాల సదస్సు

480

హైదరాబాద్ లోని విద్యానగర్ ఎస్.వి.ఎస్.ప్రభుత్వ బాలుర మరియు బాలికల పాఠశాల లో ఈ రోజు పిల్లలకు స్వీయ రక్షణ, సైబర్ క్రైమ్ నేరాల వల్ల కలిగే నష్టాలు, సామాజిక మాధ్యమం లాభ నష్టాలు, పెద్దలను ఎలా గౌరవించడం, యుక్త వయస్సు వ్యామోహాలు, నిర్భయ చట్టాల వివరణ, పొక్సో చట్టం, మొదలగు వాటిల్లో బీజేపీ తెలంగాణ బేటీ బచావో బేటీ పడావో రాష్ట్ర కన్వీనర్ శ్రీ మతి కే. గీతామూర్తి మరియు సైకాలజిస్ట్, సహజ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీ మతి శైలజ విస్సమ్ శెట్టి అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు రమా దేవి గారు, మిగతా సిబ్బంది ఈ సదస్సు లో పాల్గొన్నారు