అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో రిలయెన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై సీఎంతో అంబానీ చర్చిస్తున్నారు. జగన్‌ను కలిసిన వారిలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్‌, రాజ్యసభ సభ్యుడు పరిమల్‌ నత్వాని, విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇవాళ్టి సీఎం అధికారిక షెడ్యూల్‌లో ముఖేష్‌ అపాయింట్‌మెంట్‌ లేదు

By RJ

Leave a Reply

Close Bitnami banner