NPR పై సీఎం జగన్,మోడీలా మనస్సు మారాలని ప్రార్థనలు

316

*NPR పై సీఎం జగన్,మోడీలా మనస్సు మారాలని ప్రార్థనలు
*ముక్కుముడిగా  బ్యాంక్ ఖాతాలు ఉపసమహారణ చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల పై వత్తిడి పెంచాలి

లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఆధ్వర్యంలో పట్టణంలో జరుగుతున్న ఇంటింటికి అవగాహన కార్యక్రమంలో 16వరోజు 2వవార్డులోని కృష్ణరెడ్డి డొంక చెన్నారెడ్డి పాఠశాల పరిసరాల్లో ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సీఆర్ మోహన్ మాట్లాడుతూ దేశంలోని 12 రాష్టలు నల్లచట్టలకు వ్యతిరేకంగా ఉంటే ఆంద్రప్రదేశ్ లోని ప్రభత్వని కి అర్ధం కాకపోవడం విడ్డురంగా ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వనికి అర్ధమయ్యేలా వత్తిడి చేయాల్సిన పరిస్థితి నేడు కల్పిస్తున్నారని రాష్ట్రములోని వైసీపీ ప్రభుత్వం,కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచి నల్లచట్టల ను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని,బీజేపీ చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించకుండా ఉండేందుకు ఎన్ఆర్ సి
చట్టాలను తీసుకొచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దానికి
రాష్ట్ర ప్రభుత్వం కూడా వంతపాడుతుందని తెలిపారు కో కన్వీనర్ ఎమ్ రాధాకృష్ణ
మాట్లాడుతూ మోడీ,అమిత్ షా మత ప్రాతి పధికాన తీసుకున్న నిర్ణయాన్ని
వెనక్కు తీసుకోవాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు,మరో పక్క ముస్లిం సోదరులు 5పూటలా నమాజ్ చేసే
సమయంలో ప్రజాస్వామముని కాపాడాలని అల్లాహు ని వేడుకుంటున్నారు అని అటు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని శాంతియుతంగా చేస్తున్న నిరసనల
లను అధికారుల తో అడ్డుకొనే ఆలోచనలు చేస్తుంది తప్ప వారి సమస్యలు పరిష్కరించాలని
ఆలోచనా విధానం కనబడటం లేదని అన్నారు పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకోవలసిన దుస్థితి ఏర్పడిందని
దాంట్లో భాగంగా మన నిరసనను ప్రభుత్వం దృష్టికి వెళ్లాలంటే ముక్కుముడిగా బ్యాంక్ ఖాతాలలో నగదును ఉపసంహరణ చేసి ఖాతాలు రద్దుచేసుకొని నిరసన తెలియజేయాలనికోరారు
అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు జవాబు దారితనం గా ఉండాలని లేకపోతే ప్రజా అగ్రహాన్నికి గురికాకా తప్పదు అన్నారు కార్యక్రమంలో కో కన్వీనర్లు,కొల్లా రాజమోహనరావు
టీడీపీ కరిముల్లా పెరుబోయిన వెంకటేశ్వర్లు,పోపురి సుబ్బారావు మాదాసు బానుప్రసాద్, వేటపాలెం సుభాని,అడపా మోహన్ అజారుద్దీన్ ముఫ్తి అనాస్, జనక్రాంతి గౌస్,జీలని
నల్లపుకోటి,యడ్ల సురేష్,అబ్దుల్ రౌఫ్,
సనాకరిముల్లా,పేలురి రామారావు,ఏం ప్రసాద్, నసిరుద్దీన్,సలాంమాస్టర్,దాసరి వరహాలు సీపీఐ సుభాని,నాగఅంజనేయలు
మాలిక్,మటన్ సుభాని, అబ్దుల్లా, జీసీ కరిముల్లా, నాసర్ వలి, బాజి,బషీర్,
రిజ్వాన్,నాగూర్,ఇమాం,అన్వర్,అగ్రిగోల్డ్ కరిముల్లా, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు పాల్గొన్నారు