చంద్రబాబుకు మంత్రి అవంతి సవాల్

170

రాష్ర్ట టూరిజం శాఖమంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ ప్రెస్ మీట్ కామెంట్స్

-ఎక్కడినుంచే మనుషులను తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు

-పులివెందులనుంచి రౌడీలను రప్పించి దాడి చేయించారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆగ్రహం

-బయట నుంచి రౌడీలు వచ్చారని నిరూపించకపోతే రాజకీయాలనుంచి తప్పుకుంటారా

-చంద్రబాబుకు సవాల్ చేస్తున్నాను. నిరూపిస్తే నేను రాజీనామాకు రెడీ

-అమరావతికి మధ్దతు తెలిపితే విశాఖ టిడిపి ఎంఎల్ఏ లు వెంటనే రాజీనామా చేయాలి.

-పోలీసులు,మహిళలపట్ల చంద్రబాబు తీరు దారుణం
గా ఉంది.

-చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు.

-మండుటెండలో ఆరుగంటలపాటు ధర్నా చేశారు.ఈ నిరసనలను చంద్రబాబు గమనించాలి.

-ధర్నాలో పాల్గొన్నవారందరూ స్వఛ్చందంగా వచ్చారు.

-ఇళ్ళకు వచ్చి దౌర్జన్యాలు చేస్తామని లోకేష్ అనడం దారుణం.

-లోకేష్ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు.

-అన్ని జిల్లాలను రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృధ్ది చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.

-ఉత్తరాంధ్ర ప్రజలు చంద్రబాబు పట్ల ఆగ్రహం గా ఉన్నారు.

-ప్రజల మనోభావాలను చంద్రబాబు గౌరవించాలి.

-టిడిపి హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు.