ఏపీ ఎంసెట్‌-2020″ నోటిఫికేషన్‌ విడుదలైంది

596

* “జేఎన్టీయూకే” గురువారం ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

* “ఈనెల 29 (ఫిబ్రవరి 29)”
నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలు కానుంది.

* ఏప్రిల్‌ 20 నుంచి 23 వరకు ఆన్‌లైన్‌ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ పరీక్ష…….
23, 24 తేదీల్లో అగ్రికల్చర్‌ మెడికల్‌ పరీక్ష జరగనుంది.

* రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్‌ 22, 23 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు.

* అభ్యర్థులు ఒక స్ట్రీమ్‌కు రూ.500, రెండు స్ట్రీమ్‌లకు అయితే రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

* ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా మార్చి 29 వరకు,
రూ.500
ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 5 వరకు,
రూ.1000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 10 వరకు,
రూ.5000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 15 వరకు,
రూ.10,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 19 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

* ఏప్రిల్‌ 16 నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.