చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలి-అనిల్ కుమార్ యాదవ్

536

మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాయింట్స్..

చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు ఇప్పటికైనా మానుకోవాలి.

ప్రతి విషయానికి కులాలు,, మతాలు ప్రస్తావన అవసరం లేదు..తప్పుడు రాజకీయాలు చేయవొద్దు
– ఈఎస్ఐ స్కాంలో దొంగలు ఎవరు.. అన్నది విచారణ లో నిజానిజాలు తేలుతాయి…

– తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో రాష్ట్రం ని వాడుకోవడం సరికాదు…

అవినీతి పై విచారణ అంటేనే బీసీ కులాలు గుర్తుకు రావడం సిగ్గు చేటు

నంద్యాల ఎన్నికల్లో ఉన్న నాకు బెట్టింగ్ నోటీసు ఇచ్చినప్పుడు నేను బీసీ అని ని అని మర్చిపోయావా.. చంద్రబాబూ..
చంద్రబాబు ఆరోజు అధికారం ఉంది కదా అని ఒక బీసీ వర్గానికి చెందిన నా పై కావాలని కేసులు పెట్టి, నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు మీకు బీసీలు గుర్తుకు రాలేదా..?
ఆ రోజు గుర్తురాలేద మీకు కులలు మతాలు..

నోరు ఉంది కదా.. అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం.. అని గుర్తు పెట్టుకోండి అని చంద్రబాబును హెచ్చరించిన మంత్రి …

* తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే అని గుర్తు పెట్టుకో…*