కదిరి పార్ధసారధి గారికి ఘన సన్మానం

384

ఈరోజు కనిగిరి నియోజకవర్గం సి. ఎస్. పురం మండలం జంగమయ్య పల్లి గ్రామంలో శ్రీ రాముల వారి విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న పార్థ సారధి గారిని ఆలయ కమిటీ మెంబర్లు ఘనంగా సన్మానించారు